ఇసుక రవాణాపై పోలీసు ఆంక్షలు

‘‘ఇసుక రవాణాపై పోలీసుల ఆంక్షలు అధికమయ్యాయి. ఒంగోలు పరిసరాల్లో విక్రయించాలంటే ఇసుక స్టాక్‌యార్డులో కాటా వేయాల్సిందే. ఇతర ప్రాంతాలలో కాటా వేసిన లారీల వెంట ప్రైవేటు సైన్యం పడి వారిని అనుసరించి పోలీసులకు సమాచారం ఇస్తున్నారు.