ఏసీబీకి చిక్కిన చొప్పదండి మండల ఇరిగేషన్ ఏఈ..ఉపాధి పనుల కొలతల నమోదుకు లంచం డిమాండ్

కరీంనగర్ క్రైమ్/గంగాధర, వెలుగు : సీసీ రోడ్డు పనులను ఎంబుక్ లో నమోదు చేసేందుకు లంచం తీసుకున్న కరీంనగర్ జిల్లా గంగాధర మండల ఇరిగేషన్ ఇన్ చార్జి ఏఈని ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.