ఓటు లేకపోతే సంక్షేమ పథకాలు బంద్‌

ఓటు లేకపోతే భ విష్యత్‌లో సంక్షేమ పథకాలు కోల్పోయే అవకాశం ఉందని, ప్రతీ ఒక్క ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌ రావు అన్నారు.