ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్‌లలో పంటల బీమా పథకం వర్తింపుపై ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా రెండింటి పరిధిలోనూ ఉమ్మడి జిల్లాలో పలురకాల పంటలకు ఇన్సూరెన్స్ వర్తించనుంది.