అర మిలియన్‌ కూడా కొనడం లేదు!

దక్షిణాది పొగాకు మార్కెట్‌ నామమాత్రంగానే సాగుతోంది. నిత్యం వందలాది బేళ్లు వేలంకు వచ్చి సాయంత్రం వరకు హడావుడితో ఉండాల్సిన కేంద్రాలు ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే వెలవెలబోతున్నాయి.