జమ్ము- కశ్మీర్‌లోని బల్తాల్ నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం

హిమాలయాల్లో వెలిసిన పవిత్ర అమర్‌నాథ్ క్షేత్ర దర్శనానికి వెళ్తున్న భక్తుల తొలి బృందానికి (బాల్తాల్ రూట్) జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉన్న చందర్‌కోట్ వద్ద ఘన స్వాగతం లభించింది.