డ్రాప్ సైట్ కథనంలో సంచలనం.. ట్రంప్‌‌‌‌‌‌‌‌ను డీల్ చేసేందుకు సైకాలజిస్టుల సాయం

పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో శాంతి ఒప్పందంపై చర్చలు జరుపుతున్న సమయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘అస్థిరమైన ప్రవర్తన’ను తట్టుకోవడానికి ఇరాన్ ప్రతినిధుల బృందం సీనియర్ సైకాలజిస్టుల సహాయం తీసుకున్నట్లు సమాచారం.