ఢిల్లీ టూర్లు మాని.. పంటలు కొనండి..వడ్ల కొనుగోళ్లలో జాప్యం చేస్తే వేలాదిమందితో కలెక్టరేట్ ముట్టడిస్తా: హరీశ్‌రావు
సీఎం రేవంత్ రెడ్డి గారడీ మాటలు, ఢిల్లీ ట్రిప్పులకే పరిమితమయ్యారని, ఇకనైనా టూర్లు మాని రైతుల పంటలు కొనాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావ్ డిమాండ్ చేశారు.