తప్పు UPIకి డబ్బు పంపించారా? ఈ నంబర్లకు కాల్ చేసి వెనక్కి తెచ్చుకోవచ్చు తెలుసా..?

యూపీఐ వచ్చిన తర్వాత మనీ ట్రాన్సాక్షన్స్ చాలా ఈజీ అయిపోయింది. కానీ ఒక్క చిన్న పొరపాటు జరిగినా మనం పంపాల్సిన వారికి కాకుండా వేరొకరికి డబ్బు వెళ్లే ప్రమాదం కూడా ఉంది.