తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ.. మెట్రో నిర్లక్ష్యం, ట్రిపుల్ ఆర్కు బ్రేకులు.. గుజరాత్, ఏపీ మెట్రోలకు మాత్రం గ్రీన్సిగ్నల్

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఉత్తర భాగానికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వకుండా కేంద్రం కొర్రీలు పెడుతున్నది. సౌత్ పార్ట్​కు అప్రైజల్​ అప్రూవల్​ ఇచ్చినా రెండేండ్లుగా