ప్రజలపై భారం పడకుండా సీఎం చర్యలు

ప్రజలపై విద్యుత్‌ ట్రూ అప్‌ చార్జీల భారం పడకుండా రూ.4,500 కోట్లు కూటమి ప్రభుత్వం భరిస్తుందని, ఇందుకోసం చర్యలు తీసుకుందని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు.