పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

నాగార్జునసాగర్‌, జూలై 1(ఆంధ్రజ్యోతి) : నాగార్జునసాగర్‌ ఫైలాన్‌ కాలనీలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్ల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ ఐలయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.