బంగ్లాదేశ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు.. రెండు వీసా సెంటర్లు క్లోజ్ చేసిన ఇండియా..

బంగ్లాదేశ్‌లోని రాజ్షాహి, ఖుల్నాలో భారత వీసా దరఖాస్తు కేంద్రాలను భద్రతా కారణాల దృష్ట్యా మూసివేశారు. బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న భారత వ్యతిరేక వ్యాఖ్యలు, భద్రతా ముప్పుల నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.