రిజర్వేషన్లపై ఉత్కంఠ !.. గ్రామాల్లో వేడెక్కిన రాజకీయాలు

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 1,613 సర్పంచ్, 14,098 వార్డు, 681 ఎంపీటీసీ, 72 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.