లండన్లో సిక్కు బాలికను కిడ్నాప్ చేసిన పాకిస్తాన్ ముఠా

లండన్‌‌లో ఓ పాకిస్తాన్ గ్రూమింగ్ గ్యాంగ్ 16 ఏండ్ల సిక్కు బాలికను కిడ్నాప్ చేసింది. ఆపై ఆమెపై లైంగిక దాడికి కూడా పాల్పడినట్టు తెలిసింది. దీంతో విషయం తెలుసుకున్న సిక్కు సమాజం సభ్యులు.. నిందితుడి ఫ్లాట్​వద్దకు చేరుకున్నారు.