స్పెషల్‌ సబ్‌జైలు ఆకస్మిక తనిఖీ

నంద్యాల స్పెషల్‌ సబ్‌ జైలును గురువారం జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కర్నూలు కార్యదర్శి బి. లీలావెంకటశేషాద్రి ఆకస్మిక తనిఖీ చేశారు.