అక్షర క్షిపణి ‘అలిశెట్టి ప్రభాకర్ ’ : వక్తలు

అన్నార్థుల ఆర్తనాదాలను అక్షర క్షిపణులుగా మార్చిన ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్ అని వక్తలు కొనియాడారు. ఆదివారం సోమాజిగూడలోని ప్రెస్‌‌క్లబ్‌‌లో అలిశెట్టి ప్రభాకర్ యాదిలో సంగోష్టి కార్యక్రమం నిర్వహించారు.