రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ తర్వాత అందాల్సిన ఆర్థిక భరోసా అటకెక్కింది. సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ (పదవీ విరమణ ప్రయోజనాలు) కింద రావాల్సిన నిధుల విడుదలలో ఆలస్యం జరుగుతుండటంతో వేలాది మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.