అంగనవాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌, ఎమ్మెల్యే

నగరంలోని 19వ వార్డు గణేష్‌ నగర్‌లోని అంగనవాడీ కేంద్రాన్ని కలెక్టర్‌ ఏ.సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిలు తనిఖీ చేశారు.