అటవీ అధికారుల కృషితోనే సాహెబ్నగర్ కేసులో అనుకూల తీర్పు : పీసీసీఎఫ్ సువర్ణ

అటవీ అధికారులు సమష్టి కృషితోనే సాహెబ్ నగర్ కలాన్ కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిందని పీసీసీఎఫ్ సువర్ణ తెలిపారు. ఈ కేసులో సీఎం, ఫారెస్ట్ మినిస్టర్, న్యాయశాఖ అందించిన సహకారం మరువలేనిదని చెప్పారు.