విద్యార్థులు కేవలం డిగ్రీ పట్టాలు సాధిస్తే సరిపోదని, కాలానుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.