అద్దె భారం వేల కోట్లు! . ప్రభుత్వ ఆఫీసుల రెంట్లకు 12 ఏండ్లలో రూ.7,800 కోట్ల ఖర్చు
అదీ కూడా కొత్త సమీకృత కలెక్టరేట్లు రావడం, ఏపీ వదిలి వెళ్లిన బిల్డింగ్స్లోకి కొన్ని కమిషనరేట్లు షిఫ్ట్ కావడంతో గత రెండేండ్లలో కాస్త రెంట్ బిల్డింగ్స్ తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు