అన్ని హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.. పీహెచ్సీల్లో స్క్రీనింగ్ పెంచాలి
యాదాద్రి, వెలుగు : క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.