తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన కె. మహేంద్రన్ (28), టీవీకే పార్టీ నేత విజయ్ కు వీరాభిమాని. విజయ్ ఎన్నికల్లో ఓడిపోతాడనే రూమర్స్ వ్యాపించడంతో అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఇవాళ ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు ఈ ఘటన జరిగినట్లుగా తమిళ మీడియా వర్గాలు తెలిపాయి.