అమెరికాలో బార్ పై కాల్పులు.. ముగ్గురు మృతి..

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటుచేసుకుంది. నార్త్ కరోలినా రాష్ట్రంలోని సౌత్‌‌‌‌‌‌‌‌పోర్ట్ సిటీలో కేప్ ఫియర్ నది తీర ప్రాంతంలో ఉన్న ఓ బార్​పై దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు మృతిచెందగా మరో 8 మంది గాయపడ్డారు.