అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం.. నిద్రలోనే ముగ్గురు మృతి

అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన ముంబైలోని గోరేగావ్ వెస్ట్, భగత్ సింగ్ నగర్‌లో చోటుచేసుకుంది.