అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు

రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ అక్రెడిటేషన్ కార్డు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నదని పేర్కొన్నారు.