అసమ్మతి ఎంపీలు టచ్లో ఉన్నారు.. ప్రజల ఆగ్రహానికి శివసేన అసమ్మతి ఎంపీలు భయపడుతున్నారు

ముంబై: ప్రజాగ్రహానికి భయపడి కొందరు అసమ్మతి ఎంపీలు తిరిగి తమ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆదివారం తెలిపారు.