అసలేం జరుగుతోంది..? బంగ్లాదేశ్‎లో మరో హిందూ యువకుడిని కొట్టి చంపిన దుండగులు

భారత పొరుగు దేశం బంగ్లాదేశ్‎లో హిందువులపై దాడుల పర్వం కొనసాగుతోంది. దీపు చంద్ర దాస్‌ దారుణ హత్యను మరువకముందే తాజాగా బంగ్లాదేశ్‎లో మరో హిందూ యువకుడు హత్యకు గురయ్యాడు.