ఆర్టీసీ గ్రేడ్‌-2 మెకానిక్‌లకు ఉపశమనం

ఆర్టీసీలో 12 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన గ్రేడ్‌-2 మెకానిక్‌లు లీడ్‌ హ్యాండ్‌ స్కేల్‌కు అర్హులు కాదంటూ ప్రజా రవాణాశాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించింది.