ఆరంభం అదిరేనా?.. ఇవాళ న్యూజిలాండ్‌‌‌‌తో టీమిండియా తొలి వన్డే

టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌కు నెల రోజుల సమయమే మిగిలి ఉన్నా.. న్యూజిలాండ్‌‌‌‌తో మూడు మ్యాచ్‌‌‌‌ల వన్డే సిరీస్‌‌‌‌కు టీమిండియా రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే తొలి వన్డేలో గెలిచి సిరీస్‌‌‌‌కు అదిరిపోయే ఆరంభాన్నివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది