ఆ పట్టణంలో వృద్ధాప్యంతోనే చనిపోతారు, కానీ అనారోగ్యంతో కాదు.. కారణమేంటో తేల్చిన పరిశోధకులు

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. మన ఆరోగ్యాన్ని ఎంత బాగా కాపాడుకుంటే అదే పది వేలు అని చెబుతారు. కానీ చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. చిన్న వయసులోనే ఆరోగ్యం సహకరించకుండా ప్రాణాలు విడుస్తూ ఉంటారు. అయితే ఆశ్చర్యకరంగా ఒక పట్టణంలోని ప్రజలు మాత్రం.. ఎలాంటి అనారోగ్యాలు లేకుండా కేవలం వృద్ధాప్యంతోనే చనిపోతున్నారు. దానికి గల కారణాలను కూడా పరిశోధకులు గుర్తించారు. ఇంతకీ ఆ పట్టణంలో అలా ఎందుకు జరుగుతోంది?