ఆ మీడియా సంస్థ క్షమాపణలు చెప్పాలి : డీజీపీ శివధర్ రెడ్డి

మంత్రి, మహిళా ఐఏఎస్ఆఫీసర్ను ఉద్దేశిస్తూ తప్పుడు కథనాలు ప్రసారం చేసిన మీడియా సంస్థ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెం ట్, డీజీపీ శివధర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు విక్రమ్ సింగ్ మాన్ డిమాండ్ చేశారు.