ఇండియాతో వైట్ బాల్ సిరీస్‌కు జట్టు ప్రకటించిన ఆస్ట్రేలియా.. టీమ్‌లోకి తిరిగొచ్చిన స్పీడ్ గన్

: ఇండియాతో జరగనున్న వైట్ బాల్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా తమ జట్లను ప్రకటించింది. వన్డే, టీ20 సిరీస్‌లకు రెండు వేర్వేరు టీములను ఎంపిక చేసింది. వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు.