ఇతర మతాలను కించపరిస్తే శిక్షించే విధంగా చట్టం తీసుకొస్తం: సీఎం రేవంత్ రెడ్డి

ఇతర మతాలను కించపరిస్తే శిక్షించే విధంగా రాష్ట్రంలో కొత్త చట్టం తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కర్నాటక తరహాలోనే ద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టడానికి ఒక చట్టాన్ని ప్రవేశపెట్టాలని తమ ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు.