ఇదేం రనౌట్ రా బాబోయ్!.. ఇషాన్‌పై అభిషేక్ శర్మ రియాక్షన్ నెట్టింట హల్చల్

Abhishek Sharma vs Ishan Kishan: చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టుకు మళ్లీ టాప్ ఆర్డర్ సమస్యలు ఎదురయ్యాయి. మ్యాచ్ ప్రారంభంలోనే కేవలం 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి భారత్ తీవ్ర ఒత్తిడిలో పడింది.