‘ఇన్నోవేషన్ పంచాయతీ’ని సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ సంతోష్
ఇన్నోవేషన్ పంచాయతీ కార్యక్రమాన్ని యువ పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో ఇన్నోవేషన్ పంచాయతీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.