ఇన్‌స్టంట్ నూడిల్స్ తింటున్నారా? యూరప్‌ను వణికిస్తున్న ప్రమాదకర బ్యాక్టీరియా.. సగం మంది ఆసుపత్రి పాలు
రాత్రి వేళల్లో ఆకలి వేసినా, పిల్లలు స్నాక్స్ అడిగినా చాలామంది ఇళ్లల్లో వెంటనే గుర్తొచ్చేది ఇన్‌స్టంట్ నూడిల్స్. నిమిషాల్లో తయారైపోయే ఈ నూడిల్స్ ఇప్పుడు ప్రాణాల మీదకు తెస్తున్నాయి.