ఈవీల వినియోగంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టాప్ సిటీ చేస్తం : మంత్రి పొన్నం

ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన సిటీలోని ఓ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈవీ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.