ఈ అసెంబ్లీ సెషన్లోనూ డిప్యూటీ స్పీకర్ నియామకం లేనట్టే!..

అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కూడా డిప్యూటీ స్పీకర్ నియామకం జరిగేలా లేదు. ఇప్పటికే ఈ పదవికి విప్ రామచంద్రు నాయక్ పేరు ఖరారు కావడంతో ఈ సెషన్​లో డిప్యూటీ స్పీకర్ నియామకం ఉంటుందని అంతా భావించారు.