ఈ నెల 23న ఎన్డబ్ల్యూడీఏ మీటింగ్

నదుల అనుసంధానంపై నేషనల్​వాటర్​ డెవలప్​మెంట్​ఏజెన్సీ (ఎన్​డబ్ల్యూడీఏ) మరోసారి సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 23వ తేదీ ఢిల్లీలో మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం ఏర్పాటు చేయనుంది.