ఈ వాట్సాప్ న్యూ ఇయర్ విషెస్ మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసి పడేస్తుంది.. జాగ్రత్త

కొత్త ఏడాదిని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వాట్సాప్ ద్వారా స్కామ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టిపరిస్థితిల్లోనూ 2026 న్యూ ఇయర్ విషెస్ పేరుతో వచ్చే ఫైల్స్‌తో జాగ్రత్తగా ఉండాలి.