ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు.. 80కి పైగా అజెండా అంశాలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మెుత్తం 80కిపైగా అజెండా అంశాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.