ఉపాధి చట్టానికి తూట్లు.. కేంద్రంపై సీపీఐ నేత నారాయణ ఫైర్
ఉపాధి హామీ పథకం పేరును రద్దుచేసి దాని స్థానంలో జీ రామ్ జీ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి తూట్లు పొడిచేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని సీపీఐ నేత కె. నారాయణ విమర్శించారు.