ఉమ్మడి కరీంనగర్జిల్లా వ్యాప్తంగా ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

ఉమ్మడి కరీంనగర్​జిల్లా వ్యాప్తంగా ఆదివారం భారత జాతీయ కాంగ్రెస్ 141వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా జిల్లాల్లోని కాంగ్రెస్​ కార్యాలయాల్లో పార్టీ జెండాను ఎగురవేశారు. కేక్​కట్​చేసి సంబురాలు చేసుకున్నారు.