ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ.. ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం...

రాజకీయ రణరంగంగా మారిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ముగిసింది. కాంగ్రెస్ అభ్యంతరాల మధ్య బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి చైర్మన్‌గా ఎన్నికయ్యారు.