ఎన్నికల సంఘం నియమాలను పాటించాలి

ఎన్నికల సంఘం నియమాలను ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. గురువారం రామాయంపేటలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్‌లను ఆయన మెదక్​ ఆర్డీవో రమాదేవితో కలిసి పరిశీలించారు.