ఎంబీబీఎస్‌ సీట్లపై పరిమితి ఎత్తివేత

నూతన వైద్య కళాశాలల ఏర్పాటు, వాటిలో సీట్ల కేటాయింపునకు అవరోధంగా మారిన నిబంధనలను జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) సవరించింది.