ఎస్టీపీ ప్లాంట్ క్లీనింగ్ చేస్తూ ఇద్దరు మృతి

ఎస్టీపీ ప్లాంట్ శుభ్రం చేస్తూ ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం రాత్రి కొల్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఒడిశాకు చెందిన సోమిత్ రుయిదాస్ (23), హరీశ్ సింగ్ (22) లు ఏడాది కాలంగా ఆర్ఆర్ ఇంజినీరింగ్ కంపెనీలో ఎస్టీపీ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు.