రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందని మాల సంఘాల జేఏసీ నేత మాందాల భాస్కర్ అన్నారు. బుధవారం ఆయన సిరిసిల్లలో మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు గౌడ్ లైన్స్ పాటించకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిందని విమర్శించారు.